రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి మరియు భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35. నంద కిషోర్ ఈమని రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్, పాటలు, ఇతర ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చుస్తే తెలుస్తోంది. Also Read: Priyadarshi…
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. Also Read: Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..? దర్శకుడు…
కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేసారు. మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపుల నుండి వేతన వ్యత్యాసాల వరకు ఎదుర్కొంటున్న 17 సమస్యల పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు బహిర్గతం కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో రాజకీయ దుమారానికి దారితీసింది. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువల ఫిర్యాదులు రావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి వైదొలిగారు సినీ…
టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు…
మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు.…
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వ్యవస్థను శాసించగలరు నిర్మాత దిల్ రాజు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి డెబ్యూ సినిమా హీరో వరకు ఎవరి సినిమా రిలీజ్ అయిన సరే svc స్టాంప్ ఉండాల్సిందే ఆ విధంగా సాగేది దిల్ రాజు హావ. కానీ ఇదంతా గతం. అవును ఇదంతా ఒకప్పటి మాట.…
నాచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేష స్పందన రాబట్టింది Aslo Read: SSMB…
1 – నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న దసరా-2 ఆడియన్స్ ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుందని, మ్యాడ్ మాక్స్ రేంజ్ లో ఉంటుందని తెలిపాడు నాని 2 – విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో 141 థియేటర్లు యాడ్ చేసారు మేకర్స్ 3 – మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ARM. ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాల…
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెటింది.…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి…