Home
Tollywood
Tollywood News
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
Anupama: టాలీవుడ్లో వరుస సినిమాలతో అలరిస్తున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్‌పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయడం సాధారణమైన విషయమే. ఇదే విషయంపై విలేకరులు ప్రశ్నించగా, ఆమె సరదాగా సమాధానమిచ్చారు. "హైదరాబాద్‌లో నాకూ ఓ సొంత ఇల్లు ఉంది! ప్రస్తుతం అది నిర్మాణ దశలో (అండర్ కన్స్ట్రక్షన్) ఉంది. త్వరలోనే పూర్తవుతుంది, అప్పుడు అందరినీ తప్పకుండా పిలుస్తాను" అంటూ నవ్వుతూ వెల్లడించారు. తెలుగు… -
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా పూర్తయ్యాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం… -
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.… -
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
RC 17: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్ తో దాదాపుగా ఆయన సినిమా కన్ఫర్మ్ అయింది, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. దసరాకి, 21వ తేదీన ఈ సినిమా ప్రారంభోత్సవం జరగవచ్చని అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం… -
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది రాజాసాబ్’ . భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితంపై, పరాజయానికి గల కారణాలపై నిర్మాత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చకు… -
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్… -
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. “బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి… -
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
Fauzi vs Spirit Release Dates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్… -
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ మరోసారి ఆరోపణలు చేశాడు. టాలీవుడ్లో మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని.. చిన్న నిర్మాతలు, దర్శకులు అడుగడుగునా మోసం, దోపిడీ, వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించాడు. తాను నిర్మించి, హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బెదిరింపులు వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని షిరాజ్ మెహదీ చెప్పాడు. తాజాగా… -
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
Hanuma Reddy Yakkanti To Direct Yash: కన్నడ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణుడిగా నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘టాక్సిక్’ నిరాశపర్చినా.. రాకీ భాయ్ స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు. ఈ జాబితాలో ఎవరూ ఊహించని పేరు కూడా ఉండడం విశేషం. అతడే టాలీవుడ్ కొత్త…
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!