పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు.…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీపడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా…. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రొగ్రెసివ్ ప్యానల్ లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.…
మమితా బైజు కెరీర్లో గేమ్ చేంజర్‌గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్‌తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్‌లోనూ సక్సెస్ఫుల్…
టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరోసారి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ మధ్య అనవసరమైన వార్ మొదలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి…
టీనేజ్ లోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. Also Read : Pawan Kalyan : OG…
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన గత 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత. రిలీజ్ రోజు మొదటి ఆట నుండి…
సినిమా సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి టూ ఇయర్స్ తీసుకున్న వంశీ.. మహర్షిని దింపడానికి మూడేళ్లు పట్టింది. మహర్షి నుండి వారిసుకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి.. ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే.. వారిసు తర్వాత నెక్ట్స్ ఏం మూవీ చేస్తున్నాడో..? ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్నా మధ్య సల్మాన్‌ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ.. కాదన్నది…
Krithi Shetty: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ రూంలో ఒక ఆత్మను చూశానని తెలిపింది.
అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసరిగా కంగుతింది. బాలకీర్షణ వంటి స్టార్ హీరో సినిమా ఆగడం ఏంటని చర్చ మొదలైంది. కానీ ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే మరికొందరి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ రోజు ఫైనాన్స్ క్లియర్ కానీ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడ్డయి. ఆ సినిమాలు ఏవి, ఎలాంటి అంఛానాల మధ్య రిలీజ్ పోస్టుపోన్ అయ్యాయి. చివరికి వాటి ఫలితాలు ఎలా వచ్చాయో తెసులుకుందాం … టాలీవుడ్ యంగ్ టైగర్,…