Home
Tollywood News
Tollywood News News
-
అడివి శేష్ విలక్షణ ప్రయాణం!
నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది… -
రివ్యూ: పుష్ప
గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బన్నీ తొలిసారి పాన్ ఇండియా మూవీ చేయంటం, దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ‘తగ్గేదే లే’ అంటూ జనం ముందుకు వచ్చిన ‘పుష్ప’ రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో… -
అది జరగకపోతే షర్ట్ తిప్పేసి మైత్రీ ఆఫీస్ లో తిరుగుతా – అల్లు అర్జున్
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి. సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా… -
కన్నడ మీడియా ఎఫెక్ట్.. టాలీవుడ్ మీడియాను క్షమించమని కోరిన బన్నీ
పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో… -
యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. అసలేం జరిగింది..?
బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. అతడిని, అతడి కుటుంబాన్ని కించపర్చేలా మాట్లాడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇక నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన… -
‘అఖండ’ సినిమాపై అర్చకుల సంచలన వ్యాఖ్యలు.. అవును మేము సినిమా చూశాం
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. అఖండ సినిమా విడుదలై అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఆ హీరో ఫ్యాన్ అని లేదు ఈ హీరో ఫ్యాన్ అని లేదు.. మనుషులు అని లేరు అఘోరాలు అని లేరు.. అందరు ఈ సినిమాను చూసి బాలయ్య విశ్వరూపం గురించి గొంతు చించుకొని మరి అరుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో… -
‘బాహుబలి 3’ ని ప్రకటించిన రాజమౌళి
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి.. ప్రపంచమంతా రికార్డులు సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సత్తా చెడిన దర్శకుడు రాజమౌళి.. బాహుబలి 1,2 పార్ట్ లు విజువల్ గా అద్భుత కళాఖండాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఇక ఈ సినిమాల తరువాత జక్కన్న మరో అద్భుతం ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి.. భవిష్యత్తులో… -
రివ్యూ: స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్
మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. అందులో స్పైడర్ మ్యాన్ కైతే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర సూపర్ హీరోల సంగతి ఎలా ఉన్నా… అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో స్పైడర్ మ్యాన్ సీరిస్ ఓ అడుగు ముందుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ : హోమ్ కమింగ్’, ‘స్పైడర్ మ్యాన్ – పార్ ఫ్రమ్ హోమ్’కు సీక్వెల్ గా గురువారం జనం ముందుకు వచ్చింది ‘స్పైడర్ మ్యాన్ :… -
100 మిలియన్ క్లబ్లో ‘భీమ్లా నాయక్’.. పవన్ క్రేజ్ అంటే ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఏ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విషంగా ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ క్లబ్లో చేరింది.… -
బెంగుళూరు వచ్చినా పునీత్ కుటుంబాన్ని కలవను- అల్లు అర్జున్
‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. డిసెంబర్ 17 న సినిమా విడుదల కానుండడంతో అల్లు అర్జున్ ఇంటర్వ్యూలు , ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల మీడియాలను కవర్ చేస్తున్నాడు. నేడు బెంగుళూరు వెళ్లి కన్నడ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ లో ‘పుష్ప’ సినిమా విశేషాలను పంచుకున్న బన్నీ దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..