Home
Tollywood News
Tollywood News News
-
Siddharth- Aditi: పెళ్లికొడుకు- పెళ్లి కూతురు కంటే.. వీళ్లపైనే అందరి కళ్లు ఉన్నాయే
Siddharth- Aditi: సాధారణంగా ఎవరి పెళ్లికి వెళ్లినా అందరి అటెన్షన్ పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు మీద ఉంటాయి. కానీ ఈ జంట ఏ పెళ్ళికి వెళ్లినా అందరి చూపు వీరి మీదనే ఉంటుంది. అంత ఫేమస్ జంట.. సిద్దార్థ్- అదితి రావు హైదరీ. వీరి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Varun Tej: బాబాయ్ ను ఫాలో అయిన అబ్బాయ్ .. మెగా ఇంట ఇది రెండోది
Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది. -
Gopichand31: అందరు అయిపోయారు.. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తోనా మాస్టారు
Gopichand31: గత కొన్నేళ్లుగా గోపీచంద్.. టాలీవుడ్ పై ఒక యుద్ధమే ప్రకటించాడు. యుద్ధంలో గెలుపు వచ్చేవరకు ఎలా పోరాడుతారో.. మనోడు కూడా హిట్ వచ్చేవరకు పోరాడుతూనే ఉంటున్నాడు. -
Lavanya Tripathi: పెళ్లి కూతురు కనిపించిదిరోయ్.. మెగా కోడలు మస్త్ ఉందిగా
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లి పీటలు వరకు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య నిశ్చితార్థం మరికొద్దిసేపటిలో మొదలుకానుంది. -
OMG2: ఓ మై గాడ్.. శివతాండవం చేస్తున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
OMG2: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్నచిత్రాలలో ఒకటి OMG2. 20112 లో వచ్చిన OMG కు సీక్వెల్ గా OMG2 2 తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెలిసే ఉంటుంది. -
Kasturi: ప్రభాస్ అస్సలు రాముడిలా లేడు.. ఇలాంటి వికారమైన పనులు ఎందుకు..?
Kasturi:ఆదిపురుష్.. రిలీజ్ కు ఇంకా కొన్నిరోజులు సమయం ఉంది. ఒకప్పుడు వివాదాలతోనే ఫేమస్ అయిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది అనుకొనేలోపు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. నిన్నటివరకు ఓం రౌత్ ముద్దు గొడవ ఎంత వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Akkineni Nagarjuna: నాగార్జున వలనే నా కెరీర్ నాశనం అయ్యింది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Akkineni Nagarjuna: ఏ రంగంలో అయినా జయాపజయాలు సాధారణమే. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆ అపజయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమాలు ప్లాప్ అయ్యింది అంటే.. ఆ ప్లాప్ కు కారణం కథ, హీరో, డైరెక్టర్.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కథ బావున్నా.. టేకింగ్ బాగా రాకపోవచ్చు. -
Kajol: కాజోల్ కీలక నిర్ణయం.. వాటిని తట్టుకోలేకనే ఇలా
Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దిల్ వాలే దుల్హేనియా చిత్రంతో ముద్దుగుమ్మ అందరికి సుపరిచితురాలిగా మారిపోయింది. -
Mahesh Babu: అస్సలు.. మహేష్ అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. -
RRR: ఉరుముల దొరనే మెప్పించారంటే.. నిజంగా మీరు గ్రేట్ అయ్యా
RRR: ఆర్ఆర్ఆర్.. అంటూ ఏ ముహూర్తాన రాజమౌళి మొదలుపెట్టాడో.. అప్పటినుచ్న్హి ఇప్పటివరకు ఆ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడేవారే కానీ, మాట్లాడని వారు కలేరు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్, హీరోస్ ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపించడం పరిపాటిగా మారిపోయింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!