Home
Tollywood News
Tollywood News News
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని… -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో వైద్యుల అత్యవసర సలహా మేరకు సర్జరీ చేయించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ (KIMS) హాస్పిటల్లో రేపు ఆయన భుజానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని… -
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాన్సర్స్… -
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు (CBFC) ఒక కీలకమైన సవరణకు శ్రీకారం చుట్టింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సినిమాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలను తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీనితో ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ పొందిన వర్షనే ఆఖరిది (ఫైనల్ కట్) కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యాక థియేటర్లలో లభించే రెస్పాన్స్‌ను బట్టి లేదా రన్‌టైమ్ ఎక్కువైందనే కారణంతో దర్శక-నిర్మాతలు కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమో, లేదా అదనంగా… -
Merangi Junction : షకలక శంకర్ హీరోగా ‘మేరంగి జంక్షన్’!
యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో వర్సటైల్ నటుడు షకలక శంకర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “మేరంగి జంక్షన్”. శివ గణేష్ రచన, దర్శకత్వంలో రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ మరియు సీర గణపతి నాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిస్సా సరిహద్దులోని ‘మేరంగి’ గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఏజెన్సీ ఏరియా నేపథ్యంలో సాగే… -
Missing Meghana: జావేద్ అలీ గాత్రంతో “మిస్సింగ్ మేఘన” ఫస్ట్ సింగిల్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ… -
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య… -
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల విడుదలైన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అఖిల్ కెరీర్ లోనే తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపినట్లయింది. ఈ విజయంతో అదే ఉత్సాహంతో ఉన్న అఖిల్, ఇకపై ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో… -
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సినిమా డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ “సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ ఇన్స్టాగ్రామ్… -
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
‘కేజీఎఫ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్, రీ-ఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్ లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి— ఒకవైపు ‘టాక్సిక్’ లో రాయా, మరోవైపు ‘రామాయణ’ లో రావణ. ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్ గా హీరోయిజమ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన యష్, ఇప్పుడు వరుసగా…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?