టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా కారణంగా విశ్వక్ వరుస వివాదాల్లో ఇరుక్కున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్రాంక్ వీడియో చేయడం, అది కాస్తా వైరల్ గా మారి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆ వీడియో గురించి విశ్వక్ ఒక ఛానెల్ లో డిబేట్ కి వెళ్లి యాంకర్ ను అనరాని మాట…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో, ఎవరినో ఒకరిని విమర్శిస్తూ సోషల్ మేడీఐలో కనిపిస్తూనే ఉంటాడు. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాలలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమయ్యాడు గణేష్. ఆ తర్వాత రాజకీయాలు మనకు పడవు అంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ హీరోగా మారాడు. ‘డేగల బాబ్జీ’ అనే చిత్రంతో…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని మూడు గంటలు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్. నటుడిగా దర్శకుడిగా తనదైన శైలి చిత్రాలని రూపొందిస్తున్న మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.,. పూర్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ…
ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అది అప్పుడు అలా జరుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆరంభించినప్పుడు వెంటనే మరో మల్టీస్టారర్ లో నటిస్తానని తాను ఊహించలేదని చెప్పారు చెర్రీ. ‘ఆర్.ఆర్.ఆర్.’ అనుకున్న సమయానికి విడుదలయి ఉంటే అనుకుంటాం కానీ, ఏది మన చేతుల్లో ఉండదని అన్నీ అలా సమకూరినప్పుడే మంచి ప్రాజెక్ట్స్ మన సొంతమవుతాయని చెర్రీ తెలిపారు. అనుకోకుండా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. దాన్ని కంటిన్యూ చేస్తూనే భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో…