Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే షూటింగ్ లో జాప్యం…
వరుణ్ సందేశ్ ప్రస్తుతం మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సాంప్రదాయ చిత్రాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు. Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల…
Raviteja : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీసే హీరో రవితేజ. కెరియర్లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‌లు బ్యాక్ టూ బ్యాక్ పడతాయి. మరల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకుంటారు.
టాలీవుడ్‌లో సంక్రాంతి 2023 రేస్ రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద 'వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు' సినిమాలు ఢీ కొట్టనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సింహాల ఆటలోకి ఓ లేడీ కూడా దూరబోతోంది. అదే 'అన్నీ మంచి శకునములే'.
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్ననే ఆమె నటించి గార్గి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్…
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్…
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత…
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…