Home
Tollywood Movie News
Tollywood Movie News News
-
Tharun Bhascker : నచ్చకపోయినా నటించా.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్!
టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తను భిన్నమైన… -
Mr Bachchan vs Double iSmart: బాక్సాఫీస్ క్లాష్.. మాస్ vs మాస్ మహారాజా.. ఏమవుద్దో?
Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే షూటింగ్ లో జాప్యం… -
Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
వరుణ్ సందేశ్ ప్రస్తుతం మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సాంప్రదాయ చిత్రాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు. Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల… -
Raviteja : రవితేజ రెమ్యునరేషన్ విషయంలో తర్జనభర్జన పడుతున్న నిర్మాతలు
Raviteja : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీసే హీరో రవితేజ. కెరియర్లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‌లు బ్యాక్ టూ బ్యాక్ పడతాయి. మరల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకుంటారు. -
Anni Manchi Sakunale: సంక్రాంతి రేస్ లో ‘అన్నీ మంచి శకునములే!?
టాలీవుడ్‌లో సంక్రాంతి 2023 రేస్ రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద 'వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు' సినిమాలు ఢీ కొట్టనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సింహాల ఆటలోకి ఓ లేడీ కూడా దూరబోతోంది. అదే 'అన్నీ మంచి శకునములే'. -
Sai Pallavi: ఆ పని చేస్తే సాయి పల్లవికి కోపం కట్టలు తెంచుకుంటుందట
Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్ననే ఆమె నటించి గార్గి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. -
పద్నాలుగో సారి చిరుతో వెంకీ పోటీ!
మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్… -
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్… -
మార్చి 4న జనం ముందుకు’టెన్త్ క్లాస్ డైరీస్’!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత… -
అలుపెరుగని అబ్బాయి… నాగశౌర్య!
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!