టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంత వరకు ఉంటుంది కానీ సినిమా టాక్ తేడా వస్తే మాట్ని షో నుండి థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే…
మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే.. మిగతా వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ జక్కన్న స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బెటర్ అన్న ట్రెండ్ ను జక్కన్న మొదలు పెట్టాడు. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో..…
నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే నచ్చిన హీరోలు అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అభిమానులకు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన…
Tollywood Heros Raviteja – Ram Pothineni Comments on Pakodi: అదేంటి తెలుగు హీరోలు పకోడీల చుట్టూ తిరగడం ఏమిటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరి నోళ్ళ నుంచి ఈ పకోడీల ప్రస్తావన వచ్చింద. అయితే తినే పకోడీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తమకు నచ్చని వాళ్ళని ఉద్దేశిస్తూ పకోడీగాళ్లు అంటూ ఒకపక్క మాస్ మహారాజా రవితేజతో పాటు మరోపక్క ఎనర్జిటిక్ హీరో రామ్ చేసిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు స్పీడును పెంచుతున్నారు.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటున్నారు.. కొందరు హీరోలు వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. ఆ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.. తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలతో భారీ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ ను కూడా…
టాలీవుడ్ లో సమ్మర్ లో సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలు అన్ని కూడా దసరా, దీపావళికి దిగబోతున్నాయి.. అందుకు తగ్గట్లు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్…
టాలివుడ్ లో స్టార్ హీరోలుగా రానిస్తున్న కొందరు హీరోలు వెండితెర మీద మాత్రమే కాదు.. బుల్లితెర పై కూడా రానిస్తున్నారు.. జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.. హోస్ట్ లు గా మారి..పెద్ద పెద్ద కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ చేస్తున్నారు.వాళ్లు ఎవరో ఏ షోతో పాపులర్ అయ్యారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నాగార్జున.. టాలివుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున బుల్లితెరపై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్నారు.. ఆ…
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.…
ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంతా టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకుంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో…