నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. అంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని నేర్పించిన హీరోయిన్ అమ్రిత అయ్యర్. ఇక ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అస్సలు సోషల్ మీడియా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే.. అమ్రిత…
ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే…
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను…
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా అమ్మడి యాక్టింగ్ కి, డాన్స్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుముఖ్యంగా ఎయిర్ పోర్ట్ డ్రెస్సింగ్ లో రశ్మికను కొట్టినవారే లేరు. చిట్టిపొట్టి డ్రెస్ లో అమ్మడు ముంబై ఎయిర్ పోర్ట్ లో…
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉన్ననిరోజులు మాత్రమే ఉండగలరు హీరోయిన్లు. టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఆఫర్లు లేవని తెలుస్తోంది. అదేంటి స్టార్ హీరోల సరసన నటించింది.. ఇటీవలే బాలీవుడ్ లోను అడుగుపెట్టి హిట్స్ అందుకున్న రకుల్ కి అవకాశాలు లేవు అంటారేంటి.. అనే అనుమానం రావచ్చు. అయితే ఈ…