స్వయంవరం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెం పూడి. స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
మెగాఫోన్ పట్టి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ బాటలో దర్శకుడు కావాలనుకున్నాడు. కానీ, అనుకోకుండా అభినయంవైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఆరంభ చిత్రం ‘అల్లరి’తోనే ‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిపోయాడు నరేశ్. నవతరం నటుల్లో అతి తక్కువ సమయంలో యాభై చిత్రాలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు ఈ అల్లరోడు. కేవలం కామెడీతో కదం తొక్కడంలోనే కాదు వీలు దొరికితే అభినయంతోనూ అలరిస్తానని పలుమార్లు నిరూపించుకున్నాడు నరేశ్. దర్శకనిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ చిన్నకొడుకుగా నరేశ్ 1982 జూన్ 30న…
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కు కొదువే లేదు.. ఒక్కరి తరువాత ఒకరు పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నా ఇంకా బ్యాచిలర్స్ మిగిలే ఉంటున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద,…
అక్కినేని హీరో సుశాంత్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. రవితేజ రావణాసుర లో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. మీ ప్రశ్నలు ఏంటో సంధించండి.. సమాధానాలు ఇస్తాను అని…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు ఈ హీరోను వెంటాడుతాయో.. లేక వివాదాలను వెత్తుకుంటూ ఈ హీరోనే వెళ్తాడో తెలియదు కానీ ఈ యంగ్ హీరో సినిమా రిలీజ్ ఉంది అంటే మాత్రం వివాదం వచ్చిపడ్డట్లే.. ఇటీవలే విశ్వక్.. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. దీంతో ‘పాగల్’ హీరో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. సినిమా రిలీజ్ కు ముందు…
అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో…
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్…