Home
Tollywood Hero
Tollywood Hero News
-
Mahesh Babu: నేను హిందీ సినిమాలు చేయాల్సినవసరం లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక… -
Prabhas: సర్జరీ కోసం విదేశాలకు… ఏది నిజం!?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ అనుకోని ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన ‘సాహో’ సైతం పాక్షిక విజయాన్నే అందుకుంది. దాంతో ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అయితే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరూ దీనిపై పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా, ‘రాధేశ్యామ్’ విడుదల… -
Ashok Galla: ‘మురారి’ రీమేక్ చేయాలని ఉంది!
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత… -
Vishwak Sen: విలక్షణంగా విశ్వక్ సేన్ పరుగు!
నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్. విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. 1995 మార్చి 29న జన్మించాడు. ఆయన తండ్రి కరాటే రాజు అని పేరున్న మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. చిన్నతనం నుంచీ తనయుడిలోని సినిమా అభిలాష… -
Allu Arjun: షాక్ ఇవ్వడమైన.. సర్ ప్రైజ్ చేయడమైన పుష్పరాజ్ కే చెల్లింది
అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. తన దగ్గర పనిచేసేవారిని కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తాడు. ఇక అతడి సింప్లిసిటీ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడు వెనుకాడడు. ఇక ఏ స్టార్ హీరో అయినా తన వద్ద పనిచేసిన వారి పెళ్లికి వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ బన్నీ మాత్రం తన వద్ద పెంచేసేవారి… -
Instagram: బాలీవుడ్ ఎంట్రీ చైతు కు అలా కలిసొచ్చిందా!?
ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య… -
Naga Babu: కొడుకు పెళ్లిపై, ఆ అమ్మాయిని తీసుకొచ్చినా పర్లేదు
గత కొన్నిరోజుల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై లావణ్య అహరహం వ్యక్తం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా ట్రోలర్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరోపక్క వరుణ్… -
Aadhi Pinisetty: ఆ హీరోయిన్ తో త్వరలో పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరో..
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్టీ వర్గాలు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ లో రెండు సినిమాలు చేశారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి పేర్లతో డబ్ అయ్యాయి కూడా. ఇక ఈ షూటింగ్ లోనే… -
Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఇటీవల కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” పరమహంస పాత్రలో… -
Bellamkonda Suresh Case : వాడో పెద్ద మోసగాడు.. రాజకీయ అండ ఉందని బెదిరిస్తున్నాడు- శరణ్
చిత్ర పరిశ్రమలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఫైనాన్షియర్ శరణ్ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి తన వద్ద సినిమాకోసమని రూ. 85 లక్షలు అప్పుగా తీసుకొని.. తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తునట్లు అతడు ఫిర్యాదు లో తెలిపాడు. ఇక నేడు బెల్లంకొండ సురేష్ ఈ కేసుపై స్పందిస్తూ తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు… నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు… శరణ్ పై పరువు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!