Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు.
Naga Shaurya Farm House Case: యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన సినిమా కృష్ణ వ్రింద విహారి సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వరుస ప్లాపుల మధ్య ఉన్న ఈ హీరోకు ఈ సినిమాతో ఒక ఊరట లభించిందని చెప్పుకొస్తున్నారు.
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మొదటి నుంచి తనదైన యాటిట్యూడ్ తో అభిమానులను అలరిస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా భార్య ఉపాసన కోసం కొన్నిరోజులు గ్యాప్ తీసుకొని అయినా ఆమెతో గడుపుతూ ఉంటాడు.
Daggubati Family: మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ వివాదంలో చిక్కుకొంది. ఇప్పటివరకు సినిమాలు, కుటుంబం తప్ప బయట ఏ వివాదంలోనూ ఇరుక్కొని వెంకటేష్ భూ వివాదంలో ఇరుక్కున్నారు.
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మొత్తం కలుపుకొని ఒక పదిమంది వరకు ఉన్నారు. వారందరు అచ్చ తెలుగు గడ్డమీద పుట్టినవారే.. తాతలు, తండ్రులు, కొడుకులుగా నట వారసత్వాన్ని పెంచుకొంటూ వస్తున్నారు.