Home
Tollywood Hero
Tollywood Hero News
-
Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల… -
Mouli Tanuj : మౌళికి బంగారం లాంటి అవకాశం.. కాపాడుకుంటే తిరుగులేదు..
Mouli Tanuj : ఇన్ స్టాలో రీల్స్ చేసే స్థాయి నుంచి సినిమాలో హీరోగా చేసే దాకా వెళ్లాడు మౌళి. మనోడికి ట్యాలెంట్ తో పాటు లక్ కూడా బాగానే ఉంది. అందుకే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఒక బలమైన బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. యూత్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ట్రోల్స్ కూడా మనోడిపై పెద్దగా లేవు. ఎందుకంటే మనోడు హీరోగా కంటే పక్కింటి కుర్రాడిలా బిహేవ్ చేస్తుంటాడు.… -
Naga Vamsi: హీరోగా వైరల్ ప్రొడ్యూసర్ బామ్మర్ది..
టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేసుకొచ్చారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. -
Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ… -
Urvashi Rautela : బాలయ్యను పొగడ్తలతో ముంచేసిన బాలీవుడ్ బ్యూటీ
Urvashi Rautela : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా ఒకరు. -
Tollywood Hero: తెలుగు హీరోకి టోకరా.. రూ. 45 లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చేసే నేరాలు ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం వారి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న వైనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఒక తెలుగు హీరోకి సైబర్ నేల గాళ్లు వలవిసిరి భారీగా దండుకున్నారు. టాస్కుల పేరుతో ఒక టాలీవుడ్ హీరో నుంచి దాదాపు 45 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. -
Tollywood Hero: నాకు అవార్డు ఇప్పించండి ప్లీజ్!!!
Tollywood Hero Desparate for Gettina an Award: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు కానీ మంచి ప్రతిష్టాత్మక అవార్డులుగా పేరు ఉండడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తెలుగు సినిమా హీరో మాత్రం ఈ అవార్డుల కారణంగా వార్తల్లోకి… -
Tollywood Drugs: బిగ్ బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో తెలుగు హీరో ప్రియురాలు అరెస్ట్?
Tollywood Hero Lover Arrested under NDPS Act: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒక లావణ్య అనే యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో… -
Tollywood Hero: బ్రాండ్ ‘బాబు’ దెబ్బ.. ప్రొడక్షన్ హౌస్ అబ్బా!
Tollywood hero Creating Tension to Production House: ఒక టాలీవుడ్ కుర్ర హీరో గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన హీరో ఆ కుటుంబాన్ని నుంచి లాంచ్ అయ్యాడు అనే పేరు తప్ప సొంతంగా ఆయనకంటూ ఒక మంచి సినిమా అయితే ఇప్పటివరకు లేదు. చూడడానికి బాగుంటాడు హీరో లుక్స్ ఉన్నాయి కాబట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, పర్వాలేదు అనుకుంటూ సాగుతున్న కెరియర్లో… -
RRR New Record: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్
RRR New Record: తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ట్రిపుల్ఆర్. ఈ ఏడాది విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!