టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్.. మూవీస్ విషయం పక్కన పెడితే చేతికి మైక్ అందితే చాలు.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటాడు. ఆయన ఎవరినైనా పొగిడినా, తిటిన అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గత నెల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌కు వచ్చి ఆ టీం మీద ప్రశంసలు కురిపిస్తూనే.. కొందరు ఇండస్ట్రీ ప్రముఖుల మీద పంచ్‌లు వేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇటీవలే తన ఇంట్లో ఇండస్ట్రీ ప్రముఖులకు ఇచ్చిన దీపావళి పార్టీతో…