టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె, పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, వరుసగా హిట్ చిత్రాలతో కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుతం శ్రీ లీల, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు.…