తెలుగు సినిమాకు ఓ ప్రత్యేకమైన చెరగని ముద్ర వేసిన వారిలో బహుముఖ నట సమ్రాట్ మోహన్ బాబు ఒకరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా చెలరేగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసి, మళ్లీ హీరోగా తిరిగి ప్రేక్షకులను అలరించిన ఇలాంటి సినీ ప్రయాణం ప్రపంచ సినిమా చరిత్రలో కూడా చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, విద్యా సేవలలోనూ అడుగడుగునా కొత్త మైలురాళ్లు నెలకొల్పిన మోహన్ బాబు ఈ సంవత్సరం తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.…
హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్…
Faria Abdullah : జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా ఈ మధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. మొదట్లో కాస్త డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తనలోని అందాలన్నీ బయట పెడుతోంది. ఈ మధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన చిట్టి.. తనలోని ఘాటు అందాలను బయట పెట్టేసింది. Read Also : Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న…
Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ)…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీడియా మీట్ నిర్వహించారు. కేవలం మీడియాను మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతించారు. ఆ సందర్భంగా పవర్ స్టార్ స్పీచ్ విశేషంగా ఆకట్టుకుంది. Also Read…
Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా…