Surekha Vani: టాలీవుడ్ లో సీనియర్ నటి సురేఖా వాణీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లి, పిన్నిగా నటిస్తూ ఎంతో సాంప్రదాయంగా కనిపించే సురేఖ రియల్ గా ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే.
టాలీవుడ్ టాలెంటెడ్ నటి ప్రగతి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహాయనటిగా ప్రగతి ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత ఫేమస్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 చిత్రంలో ప్రగతి కీలక పాత్రలో నటించిన విషయం విదితమే . ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ప్రగతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సక్సెస్…
పాత్ర నచ్చితే చాలు “ఊ…” అనడమే తెలుసు, “ఊహూ…” అని మాత్రం అనరు. అదీ సమంత బాణీ! అందం, చందం, అభినయం అన్నీ కుదిరిన సమంత తనదైన పంథాలో పయనిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ‘మహానటి’లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు.…