Surekha Vani: టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా తల్లి, పిన్ని పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో హాట్ గా కూతురుతో కలిసి చిల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది.