జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసాలపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాకు సన్నిహితుడైనా హీరా భగత్ ఇంట్లో జరిగిన తని