Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసాలపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాకు సన్నిహితుడైనా హీరా భగత్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఏకంగా రూ.2 కోట్లను స్వాధీనం చేసుకుంది ఈడీ.
Read Also: Ponniyan Selvan: అలరిస్తోన్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
టోల్ ప్లాజా టెండర్ స్కామ్ లో ఈడీ సాహెబ్ గంజ్, బెర్హత్, రాజ్ మహాల్ తో సహా 18 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాపై మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేస్తొంది. ఈడీ రైడ్స్ సమయంలో పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది ఈడీ. దీంతో పాటు పంకజ్ మిశ్రా సన్నిహితులైన వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టింది. దీంట్లో భాగంగానే పంకజ్ మిశ్రా సన్నిహితుడి ఇంట్లో నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకుంది. సోరెన్ ప్రభుత్వంలో పంకజ్ మిశ్రా కీలకంగా ఉన్నారు. సీఎం హేమంత్ సోరెన్ కు సంబంధించి సంతాల్ గనులను పంకజ్ మిశ్రానే నిర్వహిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!