Paris Olypics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో 13వ రోజు కొనసాగుతోంది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 3 పతకాలు మాత్రమే సాధించింది. ఈ మూడు పతకాలు కూడా షూటింగ్‌లో సాధించినవే. అయితే ఈరోజు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం కోసం గురువారం పోటీ పడబోతున్నాడు. అన్నీ కలిసొస్తే స్వర్ణం, లేదా ఏదో ఒక పతకం అయినా నీరజ్ గెలుస్తాడని…
గోల్ఫ్: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే తొలి రౌండ్ (అదితి, దీక్ష)- మధ్యాహ్నం 12.30 టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ × జర్మనీ)- మధ్యాహ్నం 1.30 అథ్లెటిక్స్: పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ (సర్వేశ్)- మధ్యాహ్నం 1.35 మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (అన్ను రాణి)- మధ్యాహ్నం 1.55 మహిళల 100మీ.హార్డిల్స్ తొలి రౌండ్ నాలుగో హీట్ (జ్యోతి యర్రాజి)- మధ్యాహ్నం 2.09 పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ (ప్రవీణ్, అబూబాకర్)- రాత్రి 10.45 రెజ్లింగ్: మహిళల…
Olypics 2024 Schedule India: పారిస్ ఒలింపిక్స్‌లో నేడు భారత అథ్లెట్లు కీలక పోటీలలో పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది. భారత్ నుంచి నీరజ్ చోప్రా, కిశోర్ జెనా బరిలోకి దిగనున్నారు. అందరి కళ్లు మాత్రం నీరజ్ పైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా గోల్డ్ కొడతాడని అందరూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది.…
Today India Olypics 2024 Schedule: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతోంది. ఈ ఎడిషన్‌లో అయినా డబుల్ డిజిట్ అందుకుందామనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. పతకాలు ఆశించిన ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లో మన క్రీడాకారులు దారుణంగా విఫలమవ్వగా.. షూటింగ్‌లో మను భాకర్ పుణ్యమా అని మూడు పతకాలు వచ్చాయి. హాకీలో ఇంకా పతకం ఖాయం కాకున్నా.. మనోళ్ల జోరు చూస్తే కచ్చితంగా మెడల్‌తోనే తిరిగొస్తారన్న నమ్మకం…