Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే!
- నీరజ్ చోప్రాపైనే అందరి కళ్లు
- కిశోర్ జెనా రాణించేనా
- భారత్ షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olypics 2024 Schedule India: పారిస్ ఒలింపిక్స్‌లో నేడు భారత అథ్లెట్లు కీలక పోటీలలో పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది. భారత్ నుంచి నీరజ్ చోప్రా, కిశోర్ జెనా బరిలోకి దిగనున్నారు. అందరి కళ్లు మాత్రం నీరజ్ పైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా గోల్డ్ కొడతాడని అందరూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది.
భారత్ షెడ్యూల్ ఇదే:
టేబుల్ టెన్నిస్: పురుషుల టీమ్ ప్రిక్వార్టర్స్ (భారత్ × చైనా)- మధ్యాహ్నం 1.30
మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ × అమెరికా/జర్మనీ)- సాయంత్రం 6.30
Also Read
అథ్లెటిక్స్:
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (కిశోర్ జెనా)- మధ్యాహ్నం 1.50
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (నీరజ్ చోప్రా)- మధ్యాహ్నం 3.20
మహిళల 400మీ పరుగు రెపిచేజ్ రౌండ్ (కిరణ్ పాహల్)- మధ్యాహ్నం 2.50
రెజ్లింగ్: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ (వినేశ్ × సుసాకి)- మధ్యాహ్నం 3
హాకీ: పురుషుల సెమీస్ (భారత్ × జర్మనీ)- రాత్రి 10.30
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!