Snake and Woman Viral Video: ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పాములు, తేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చల్లదనానికి అవి ఉండే రంద్రాల్లో నుంచి బయటికి వస్తుంటాయి. ఈ రైనీ సీజన్‌లో జన సంచారంలోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా ఇంట్లోకి కూడా వస్తుంటాయి. ఫ్రిడ్జిలు, కూలర్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. తాజాగా ఓ పాము ఇంటి ఆవరణలోకి వచ్చి.. ఓ యువతిని ఉలిక్కిపడేలా చేసింది. ఇందుకు సంబందించిన వీడియో…
Fans Fight for US YouTuber IShowSpeed: సాధారణంగా సినిమా స్టార్‌లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు భారీగా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా.. వారిని చూసేందుకు లేదా కలిసేందుకు ఎగబడుతుంటారు. అయితే ఓ యూట్యూబర్‌కు సెలబ్రిటీలకు మించిన ఫాన్స్ ఉన్నారు. మాల్ నుంచి అతడు బయటకు రాగానే ఫాన్స్ ఎగబడ్డారు. ఫాన్స్ తోపులాట కారణంగా అల్లాడ తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయాలపాలయ్యారు కూడా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ…
Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ రైతు తన…