Snake Viral Video: పడుకున్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. చివరికి ఏమైందంటే?
- యువతిపైకి దూసుకొచ్చిన పాము
- చూస్తుంటేనే భయమేస్తోంది
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake and Woman Viral Video: ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పాములు, తేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చల్లదనానికి అవి ఉండే రంద్రాల్లో నుంచి బయటికి వస్తుంటాయి. ఈ రైనీ సీజన్‌లో జన సంచారంలోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా ఇంట్లోకి కూడా వస్తుంటాయి. ఫ్రిడ్జిలు, కూలర్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. తాజాగా ఓ పాము ఇంటి ఆవరణలోకి వచ్చి.. ఓ యువతిని ఉలిక్కిపడేలా చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియో ప్రకారం… ఓ యువతి ఇంటి ఆవరణలో చాపలో పడుకుని ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ పెద్ద పాము పాక్కుంటూ యువతి సమీపానికి వస్తుంది. అంతటితో ఆగకుండా.. ఏకంగా ఆమె మీదకు దూసుకెళ్తుంది. పాము మెడపైకి రాగానే.. ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. భారీ పామును చూసిన ఆమె.. అక్కడ నుంచి పరుగులు పెడుతుంది. ఆ పాము ఎలాంటి హానీ చేయకపోవడంతో.. సదరు యువతి ఊపిరిపీల్చుకుంది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Also Read: Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్‌లో అమ్మకానికి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే!
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘hindu_dharma_5’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. నెటిజెన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘పామును చూస్తుంటేనే భయమేస్తోంది’, ‘అది విషపూరితమైన పాము’, ‘యువతికి పెద్ద ప్రమాదం తప్పింది’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం వ్యూస్ కోసం ఇలా చేశారని కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..