* ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోతో గుజరాత్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు ముంబై- పంజాబ్ మ్యాచ్ ప్రారంభం * తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. * నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. రంజాన్ వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * నేడు సిద్దిపేటలో శిల్పారామం నిర్మాణానికి భూమి పూజ.. కోమటి చెరువు ప్రాంతంలోని బైపాస్ రోడ్డులో 25…