* ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న లక్నో సూపర్ జెయింట్స్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్‌లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. * ఖమ్మం:నేడు కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొననున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం…