* ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. విభజన అంశంపై సుప్రీంలో పిటిషన్లు వేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె. రఘురామకృష్ణ రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు * ఢిల్లీ: ఈడీ కేసులో ఇవాళ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 26న అరెస్టయిన సిసోడియా * ఐఫోన్ల ప్రేమికులకు గుడ్‌న్యూస్.. దేశంలో తన తొలి రిటైల్ అవుట్‌లెట్ ఈరోజు…