Home
Today Astrology
Today Astrology News
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
Today Horoscope August 18 2026: మీన రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, రావలసిన ధనం చేతికి అందుతుంది. క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. సుదర్శన కవచ పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మేలు చేస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Monday Astrology August 17 2026: కన్యా రాశి వారు చాకచక్యంతో సంక్లిష్టమైన ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు డబ్బు రాకతో సంపద పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి కవచ పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. నేడు… -
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
Sunday Horoscope: మీన రాశి వారికి కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు రాక మొదలవుతుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజించడం మంచిది. కుంభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపార భాగస్వాములతో కీలక చర్చలు జరుపుతారు. నాయకులతో మనస్పర్ధలు తగ్గించుకోవాలి, అప్పులు పెంచుకోకూడదు. మీకు… -
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
August 7 2026 Horoscope: మకర రాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. శ్రమ పెరిగినా కుటుంబ తోడ్పాటుతో నిదానంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. కుంభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలతో లాభాలు కలుగుతాయి, ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు పురోగతినిస్తాయి. అనుకూలించే దైవం.. శ్రీ విజయ… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
Thursday Horoscope 2026 August 6: మేష రాశి వారు నూతన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. చేపట్టిన పనుల్లో తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధిస్తారు. వీరు శ్రీ వల్లభ గణపతి స్వామిని స్మరిస్తూ గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారికి శ్రమ, ప్రయాసలు పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం, వ్యాయామం… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
Wednesday Horoscope August 5 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 5) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
Tuesday Horoscope August 4 2026: మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి ప్రగతి లభిస్తుంది. నూతన పరిచయాలతో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన పనులలో ఎదురయ్యే ఆటంకాలను విజయవంతంగా అధిగమిస్తారు. ధార్మిక విషయాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు శ్రీ మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ శివాష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు నిరుత్సాహాన్ని వీడి కీలకమైన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాలలో… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
Monday Horoscope August 3 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 3) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
తుల రాశి వారికి ఆదాయ మార్గాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ఖరారవుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో అధికారుల సహకారాన్ని కోరుకుంటారు. వీరు శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పెద్దలు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అజాగ్రత్త పనికిరాదు. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది, కష్టపడి… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
Wednesday Horoscope July 29 2026: వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ దక్షిణామూర్తి దండకాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారు పలు కార్యక్రమాలను నిశ్చయించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. మనోధైర్యంతో చేపట్టిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!