https://www.youtube.com/watch?v=UB9tfKwEbxE శనివారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి…సోమవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=6-nSnfl3GBo
మేషం: ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. ఫ్యాన్సీ, కిరణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కాని పూర్తికావు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. వృషభం: భాగస్వామికులతో చర్చలు ఫలించవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఏ నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం చాలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. దుబారా ఖర్చులు తెలియకుండానే అవుతాయి. వస్త్ర,…
మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ…
మేషం :- ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు తోటివారి సహాయం లభించదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వృషభం :- కలప, ఐరన్, ఇటుక, సిమెంటు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు…
మేషం :- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అయిన వారు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. సంఘంలో…
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంభించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. వృషభం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో…
మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణ విముక్తులు కావటంతో పాటు…