Home
Today Astrology
Today Astrology News
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. శుభకార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ములు. జగన్నాథ అష్టకంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పులు తీర్చేస్తారు!
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. కుటుంబ పరమైనటువంటి సౌఖ్యములు సంపూర్ణంగా ఉంటాయి. ఆనందాలతో కూడిన శుభవార్తలు వింటుంటారు. ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను ఈరోజు తీరుస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు కలిసి రానుంది. ఆర్ధిక పరమైనటువంటి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కలిసొచ్చే దైవం శ్రీ కాశి విశ్వనాథ స్వామి వారు. స్వామి వారి విశ్వనాధాష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ… -
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!
మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకోడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బందులు పడుతుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలను పొందుతుంటారు. మంచి వారితో స్నేహ పరిచయాలు కలిసివస్తాయి. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి.. నివేదన చేయండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబందించిన దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
శ్రీరామనవమి పండగ పూట కుంభ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈరోజు కీర్తి ప్రతిష్టతలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమన్నారాయుడు. శ్రీరామరక్ష స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!