మేషం :- చేనేత, నూలు, ఖాదీ, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఎదుటి వారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. విద్యార్థులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారంలో ముఖ్యుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఫోం, పీచు,…
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఫ్లీడర్లకు తమ…