Home
Today Astrology
Today Astrology News
-
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు. ఆర్థిక నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఉగాది పండగ పూట కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే జరగనున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. లాభాలతో కూడిన కార్యక్రమాలు, పనులు రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!
వృషభ రాశి వారికి నేడు కలిసి రానుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాక అధికంగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతుంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారి మంగళా శాసనంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా 11 రాశుల రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఉద్యోగస్తులకు జాక్పాట్!
మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు. కీలక అవకాశాలు కూడా కలిసివస్తుంటాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
తుల రాశి వారు వివిధ రూపాల్లో శుభకార్య్రక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు మేలును కలగజేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. చాలా శుభవార్తలు అందుతాయి. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా పలురకాల ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో మీ భాగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం సీతాదేవి అమ్మవారు. సీతారాముల వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనున్నాయి. వివిధ రూపాల్లో అభివృద్ధి కోసమై గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి . మీకు రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేసుకుతుంటారు. ఆర్థిక, అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖం, సంతోషాలు ఉంటాయి. మానసికంగా సంతోషమైనటువంటి స్థితికి చేరుకుంటారు. వివిధ రూపాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమహా విష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!