Home
Today Astrology
Today Astrology News
-
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఉద్యోగస్తులకు జాక్‌పాట్!
మిథున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు. కీలక అవకాశాలు కూడా కలిసివస్తుంటాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
తుల రాశి వారు వివిధ రూపాల్లో శుభకార్య్రక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు మేలును కలగజేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. చాలా శుభవార్తలు అందుతాయి. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా పలురకాల ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో మీ భాగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం సీతాదేవి అమ్మవారు. సీతారాముల వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనున్నాయి. వివిధ రూపాల్లో అభివృద్ధి కోసమై గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి . మీకు రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేసుకుతుంటారు. ఆర్థిక, అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖం, సంతోషాలు ఉంటాయి. మానసికంగా సంతోషమైనటువంటి స్థితికి చేరుకుంటారు. వివిధ రూపాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమహా విష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!
కన్య రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను కొత్త మేర తీరుస్తారు. కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భవనాలు కొంత తగ్గిపోతాయి. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందనున్నాయి. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పని చేస్తాయి. అనుకోని విధంగా ఆర్థికపరమైన సహకారాలు కలిసివస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారికి విభూది అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు!
కుంభ రాశి వారికి నేడు కలిసిరానుంది. అనుకున్న పనులు పూర్తిచేసుకుంటారు. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యతిరేకతలపైన విజయాలు సాధించుకుంటారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీలక్ష్మి నృసింహ స్వామి వారు. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!
మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అందుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భాధలు తగ్గిపోతాయి. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నేడు సంతోషంగా ఉంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
తుల రాశి వారికి నేడు అన్ని విషయాల్లో కలిసి రానుంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి సమాలోచనలు చేస్తారు. ఈరోజు తుల రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తి స్వామి వారిని తులసిదళంతో పూజిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!