Home
Daily Horoscope
Sunday Astrology April 26 2026 Leo Gets Sudden Financial Gains Daily Horoscope For All Zodiac Signs
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
- ఆదివారం దిన ఫలాలు
- సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
- ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Astrology: సింహ రాశి వారికి నేడు కలిసి రానుంది. క్రయ విక్రయాల రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. కొత్త ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా రక్షణ కలుగుతుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ ద్వారా అందించిన 26 ఏప్రిల్ 2026 నాటి దినఫలాలు మీ కోసం.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!