Home
Daily Horoscope
Today Horoscope Wednesday Aries Virgo To Gain Financial Luck Full Astrology Predictions
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
- బుధవారం దిన ఫలాలు
- ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం
- ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆలస్యమైనా అనుకూలతలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. సింహ రాశి వారికి విదేశీ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి వారు బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభం వల్ల రుణ బాధలు తగ్గుతాయి. అయితే వ్యతిరేకతలు పెరిగే అవకాశం ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి. తుల రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. గౌరవ సన్మానాలు పొందుతారు. వృధా ఖర్చులు, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. శ్రీమన్నారాయణుని తులసి దళాలతో పూజిస్తే మంచి ఫలితాలు అందుతాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!