Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
- సోమవారం దిన ఫలాలు
- ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి
- వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు
- రాజకీయ రంగంలోని వారు జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేష రాశి వారికి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. కుటీర పరిశ్రమల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. భక్తితో చేసే పనులన్నీ సఫలమవుతాయి. ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం శుభకరం. వృషభ రాశి వారికి వాణిజ్య పరంగా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అందరినీ కలుపుకుంటూ కీలక పనులు పూర్తి చేస్తారు. పరమేశ్వరుడిని శుద్ధ జలంతో అభిషేకించడం మంచిది. మిధున రాశి వారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడిని స్మరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
కర్కాటక రాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. షేర్ల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు శ్రీరామచంద్రుని శ్లోకాలను పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది. సింహ రాశి వారికి విశేషమైన కార్యక్రమాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. రాజకీయ రంగంలోని వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజించండి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ ద్వారా అందించిన మే 11 2026 నాటి దినఫలాల విశేషాలు ఇక్కడ ఉన్నాయి. 12 రాశుల వారికి గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయో, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దైవాన్ని ప్రార్థించాలో డీటెయిల్స్ కింది వీడియోలో ఉన్నాయి.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!