ఈరోజు బంగారం కొనాలేనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై రూ.660 ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. బుధవారం…