టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సైంది. అయితే, ప్రమాద సమయంలో ఆ జలాంతర్గమిలో ఐదుగురు టూరిస్టులు ఉన్నట్లు గుర్తించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాధే శ్యామ్‌లో మీ పాత్ర గురించి చెప్పండి?ఈ సినిమాలో నా పాత్ర పేరు ప్రేరణ. డిఫరెంట్ షేడ్స్, డెప్త్, ఎమోషన్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ప్రేరణ…