Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ ఆడితే చాలా పెద్దోన్ని అవుతా సామీ.. ఇది గనక హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు’ లాంటి కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. వీటిపై నానా రచ్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఈ…
Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ రిలీజ్ కు దగ్గర పడుతోంది. జులై 31న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో రాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. అలాగే ప్రీ రిలీజ్…
Kingdom : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్ జులై 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్…
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరేమో ఏపీలో నిర్వహిస్తారని చెబుతుంటే.. ఇంకొందరు హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈవెంట్ ను వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మూవీకి బజ్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్…