Home
Tirumala
Tirumala News
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుడి ఊరేగింపుతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు… -
Nandamuri Vasundhara : తిరుమల స్వర్ణ రథయాత్రలో బాలయ్య సతీమణి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆరవ రోజున నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘స్వర్ణ రథయాత్ర’లో నందమూరి కుటుంబం సందడి చేసింది. ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి శ్రీమతి వసుంధరా దేవి ఈ స్వర్ణ రథోత్సవంలో ప్రత్యేకంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అయితే, ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర కలయిక ఇప్పుడు అందరి దృష్టిని… -
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంపై తీవ్రంగా పడింది. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో తిరుమల గిరులపై ఉన్న ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. ప్రతిరోజూ వేలాదిగా తరలివచ్చే భక్తులకు మంచినీటి కొరత రాకుండా చూడటం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమై తక్షణ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రాబోయే రోజుల్లో భక్తులకు ఎలాంటి… -
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ACB Raids on Tirumala Deputy EO Lokanatham: తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం ఐదు… -
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్లు నేడు (ఆగస్టు 25) న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. శీఘ్ర దర్శనం పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నవంబర్ నెలకు రూ.300 దర్శనం టికెట్లు: నవంబర్… -
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
TTD Hundi Income August 18 2026: తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది. మంగళవారం (ఆగష్టు 18) ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భారీగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు టీటీడీ… -
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
TTD July 2026 Hundi Income: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం జులై నెలలో నమోదైంది. శ్రీవారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పాటు ఉదారంగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం కొత్త రికార్డును సృష్టించింది. జులై ఒక్క నెలలోనే రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నిలిచింది. జులై నెలలో శ్రీవారి… -
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి క్రికెట్ కారణంగా కాదు.. ఆధ్యాత్మిక యాత్రతో అభిమానులకు కనపడ్డాడు. నేడు (ఆగస్టు 2) తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి ఆలాయానికి వచ్చారు. తలనీలాలు సమర్పన: తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక… -
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
TTD Employees Retirement: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం (జులై 31) ఒక్కరోజే టీటీడీలో 37 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇప్పటికే పలు కీలక విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీపై అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో.. అనేక విభాగాలు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల… -
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
Tirumala: తొలి ఏకాదశి, శనివారం ఒకే రోజు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనితో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని…
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..