Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదన్న సీబీఐ రిపోర్టుతో ఎన్టీవీతో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయ లబ్ధి కోసం మా అధినేతలపై కుట్రలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో పందికొవు లేదా ఇతర జంతువుల పదార్థాలు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు.