Tipu Sultan's Sword: 18వ శాతాబ్ధపు మైసూర్ రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తికి నిర్వహించిన వేలంలో అనూహ్య ధర పలికింది. లండన్ లో నిర్వహించిన వేలంలో ఏకంగా 14 మిలియన్ పౌండ్లు అంటే దాదాపుగా రూ.140 కోట్ల రూపాయలయు అమ్ముడైంది. అనుకున్న ధర కన్నా దాదాపుగా ఏడు రెట్లకు అమ్ముడైనట్లు వేలం వేసిన సంస్థ బోన్ హామ్స్ తెలిపింది. 18వ శతాబ్ధంలో జరిగిన వివిధ యుద్ధాల్లో ఈ కత్తికి ప్రాధాన్యం ఉందని తెలిపింది. మరాఠాలకు, బ్రిటీష్…