అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలోనే టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ మొత్తాన్ని భారత్ కు తరల
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు �
In AI Fashion Show Different Countries Presidents: ప్రతి నిత్యం ఎన్నో విషయాలపై చర్చలు జరిపే దేశాధినేతలు బిజీబిజీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలాంటి దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షో లో ఉండే ర్యాంప్ పై వాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి..? దేశాధినేతల ర్యాంప్ వాక్ చేయడం ఏంటి అని భావిస్తు�
యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను 13 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కుర్రాడు కలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. యాపిల్ (Apple) అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈవెంట్ మొదటి రోజున ఆపిల్ తన వినియోగదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఆపిల్ యొక్క ఈ వార్షిక ఈవెంట్‌లో చ�
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో
Apple CEO Tim Cook: ప్రపంచ కుబేరుల్లో ఒకరు యాపిల్ సీఈవో టిమ్ కుక్. ఆయన దగ్గర అపారమైన సంపద ఉంది. తాజాగా ఆయన ఏకంగా రూ.345 కోట్లు అంటే దాదాపు 41.5 మిలియన్ డాలర్లు రాబట్టాడు.
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
Apple CEO: సాధారణంగా నెలసరి జీతం పొందే వ్యక్తులు క్రెడిట్ కార్డులు సులభంగా పొందుతారు. మంచి ఉద్యోగం, జీతం బాగా వస్తుంటే ఏ బ్యాంకు అయినా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి నిరాకరించదు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది.
CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది.
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆ�