సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్,…
మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం కాబోతోంది టిల్లు స్క్వేర్. సోషల్ మీడియాలో పాన్ ఇండియా వేదికగా ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది ప్రస్తుతం. డీజే టిల్లు సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతోంది. ఇకపోతే తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన చర్చల్లో సీక్వెల్ సినిమాకి డైరెక్టర్ ఎందుకు మారాడని ప్రశ్న ఎదురైంది. దీంతో ఎట్టకేలకు హీరో సిద్దు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో…
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత చేసిన శతమానం భవతి సినిమాతో ఒక మంచి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్… ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ మూవీ ప్రచార చిత్రాలతో పాటు పాటలు కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ ఈ మూవీ…
నాగ చైతన్య సినిమా జోష్ తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితమే నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు అంటూ వచ్చి.. భారీ హిట్ అందుకున్నాడు జొన్నలగడ్డ . ఆ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. కేవలం…
4 Intresting Movies to Release in span of one month at Summer: సంక్రాంతి సీజన్ అయిపోయింది, ఇక తెలుగు సినీ నిర్మాతలు ఎంతో ఆసక్తిరంగా ఎదురుచూసే మరో సీజన్ సమ్మర్. అయితే ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త నిరాశాజనకంగా అనిపిస్తుందేమో అనేలా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయింది. అదేమంటే తాజగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది సమ్మర్ టైంకి నాలుగు ఆసక్తికర సినిమాలు రెడీ అయ్యాయి.…
Tillu Square OTT Rights Bagged By Netflix for Rs 35 Crores: కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్స్ తో పని లేదని గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు సినిమాతో హిట్ కొట్టిన సిద్దూ టాలెంట్ వలన టిల్లు స్క్వేర్ దశే మారిపోయింది. అందుకే టైర్ 2 హీరోల రేంజ్ లో బిజినెస్ జరిగిపోతోంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో మేకర్స్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. బిజినెస్…
Tillu Square:సిద్ధూ జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, 'డీజే టిల్లు స్క్వేర్'ని రెడీ చేస్తున్నారు. 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది.
డీజే టిల్లు సినిమాతో యూత్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్ లా ఆడియన్స్ ని ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకి రానుంది. నేహా స్థానంలో అనుపమ…