భారత టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు (జనవరి 31) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని సమాచారం. ఈ న్యూస్ అటు టీమిండియా, ఇటు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఎదుకంటే ఇటీవలి కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. టీమిండియాకు అద్భుత విజయాలు…