Home
Tiger Shroff
Tiger Shroff News
-
‘మణికే మాగే హితే’ సాంగ్ కు బాలీవుడ్ ఫిదా
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి టాలెంట్ ను అడ్డుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. ఆ ట్యాలెంట్ రోడ్డుపై ఉన్నా, బస్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా లేదా మారుమూల గ్రామంలో ఉన్నా కూడా బయటకు రావాల్సిందే. ఇక ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే దాన్ని మీ ముందుకు రాకుండా ఎవరూ ఆపలేరు. అదీ సోషల్ మీడియా పవర్. Read Also : విజయవాడ దుర్గమ్మను దర్శించిన సోనూసూద్ అయితే గత కొన్నాళ్ల… -
టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో విపరీతమైన ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అలాంటిది మన సూపర్ స్టార్ మరో బాలీవుడ్ స్టార్ స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? ఇప్పటికే మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీలో నటించారు. అయితే అది మన టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో. కానీ బాలీవుడ్… -
సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో కామెంట్స్
అర్బాజ్ ఖాన్ చాట్ షో “పించ్ 2″లో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అతిథిగా కన్పించారు. ఆన్లైన్ ట్రోలింగ్‌పై సెలబ్రిటీలు స్పందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదిక. రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. జూలై 21న ప్రీమియర్ అయిన “పించ్ సీజన్ 2″లో సల్మాన్ ఖాన్ మొదటి అతిథి. దుబాయ్‌లో తనకు భార్య, కుమార్తె ఉన్నట్లు సోషల్ మీడియా యూజర్ చేసిన వాదనపై భాయ్ స్పందించారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హాట్ సీటుపై… -
పీఆర్ టీమ్ నోటి దురద… నోరూరించే ఆఫర్ మిస్ అయిన నోరా!
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా… -
“జస్టిస్ ఫర్ బ్రూనో”… స్టార్స్ ఆగ్రహం
“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన… -
దిశా పఠానీ ‘బంతాట’! ‘వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్’ అంటోన్న హాట్ గాళ్…
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన… -
టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ పై.. టైగర్ తండ్రి క్లారిటీ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు… -
దిశా పటానికి టైగర్ తల్లి బర్త్ డే విషెష్… ఏమందంటే ?
జూన్ 13 అంటే ఈరోజు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ దిశాకు హృదయపూర్వకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “అందరూ దిశా గ్లామరస్ సైడ్ ను ఇష్టపడతారు. కానీ నేను గ్లామర్ కు అటువైపున్న దిశాను ఇష్టపడతాను” అంటూ దిశా లేగ… -
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పై కేసు నమోదు
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్‌బర్డ్స్‌గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా… -
టైగర్ తో పోరాటానికి నవాజుద్దీన్ రెడీ!
నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ మహమ్మారి కాస్త తెరిపినిస్తే సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉంది. ఈ సారి జరిగే చిత్రీకరణలో నవాజుద్దీన్…
తాజావార్తలు
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!