Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ, స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరు మ్యాచ్ చేయలేరు. నిత్యం యాక్టివ్ గా కనిపించే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.