Court Green signal to Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కప్పుడు స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో మాస్ మహారాజ కనపడబోతున్నాడని చెబుతున్నారు. రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడు వంశీ…